Hurricane Irma continued to hammer Florida early on Monday, after slamming the Keys in the morning and pummeling Miami, Naples and other areas throughout Sunday <br />అమెరికాలో అల్లకల్లోలం సృష్టించిన ఇర్మా తుఫాను కాస్తంత నెమ్మదించింది. ఈదురుగాలులు, వరద ముప్పు కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తె ప్రమాదం ఉందని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.